Telugu Song మెరుపులతో పాటు
Creado por Rephanth123 con Udio AI
2024-04-30
Lyrics
(Verse) ఆ..ఆఆ..ఆఆ.... మెరిసినా కురిసినా కరుగునే మెరిసినా కురిసినా కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం (Verse) ఆ..ఆఆ..ఆఆ.. మెరిసినా కురిసినా కరుగునే మెరిసినా కురిసినా కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం ఆ..ఆఆ..ఆఆ.... (Instrumental solo) (Verse) మెరుపులతో పాటు ఉరుములుగా మూగబోయే జీవ స్వరములుగా వేకువ జామున వెన్నెల మరకలుగా రేపటి వాకిటా ముగ్గులుగా..ఆ.. స్మృతిలో మిగిలే నవ్వులుగా వేసవిలో మంచుపల్లకిగా (Verse) మెరుపులతో పాటు ఉరుములుగా మూగబోయే జీవ స్వరములుగా వేకువ జామున వెన్నెల మరకలుగా రేపటి వాకిటా ముగ్గులుగా..ఆ.. స్మృతిలో మిగిలే నవ్వులుగా వేసవిలో మంచుపల్లకిగా మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా కరుగునే జీవనం.. మ్మ్ మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం (interlude) (Verse) వేసవిలో మంచుపల్లకిగా మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా కరుగునే జీవనం.. మ్మ్ మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం (instrumental) (Verse) పెనుగాలికి పెళ్ళిచూపూ పువ్వు రాలిన వేళా కళ్యాణం అందాకా ఆరాటం ఆశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నువ్వూ నాకొక పూమాల తేవాలి నువ్వు అది ఎందుకో ..ఓ ఓ.. (Verse) పెనుగాలికి పెళ్ళిచూపూ పువ్వు రాలిన వేళా కళ్యాణం అందాకా ఆరాటం ఆశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నువ్వూ నాకొక పూమాల తేవాలి నువ్వు అది ఎందుకో ..ఓ ఓ.. (Violin Solo) Oooh... (sax solo) (Verse) మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా కరుగునే జీవనం.. మ్మ్ మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం oooo.... (Verse) మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా కరుగునే జీవనం.. మ్మ్ మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం Ooooo...